అక్టోబర్ 13 ప్రత్యేకతలు :⁠-

  1. ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం.
  2. 1679: పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.
  3. 1911: స్వామీ వివేకానందుని శిష్యురాలు, పూర్వాశ్రమంలో మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ అనే పేరుగల సిస్టర్ నివేదిత మరణం (జ.1867).
  4. 1936: ప్రసిద్ధ సంగీతజ్ఞుడు, ప్రముఖ వైణికుడు చిట్టిబాబు జననం (మ.1996).
  5. 1948: విశ్వ విఖ్యాత సంగీతకారుడు నస్రత్ ఫతే అలీఖాన్ జననం (మ. 1997).
  6. 1987: ప్రముఖ హిందీ సినీ గాయకుడు కిషోర్ కుమార్ మరణం (జ.1929).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *