ఆ!వె!!💐💐💐

దుష్ట తలపులున్న దూరమౌ విజయమ్ము
ప్రతిఘటించి చూడ ఫలితమందు!
పడినచోటు నుండి
పైకిలేవని యెడ
చేరలేము విజయ తీరమునకు!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *