ఎన్నెన్నో మెరుపు రంగుల్లో నవీన నాజూకు ఫ్లాష్టిక్ కృత్రిమత్వంలో జీవితాలు ఉరి. రంగు రంగుల ఫ్లాష్టిక్ భూతంతో నిత్యం ఉదయం లేచిన దగ్గర్నుంచి ఫ్లాష్టిక్ మెరుపు వస్తువులతో మనకు తెలియకుండా ప్రాణాలతో చెలగాటం. జీవితాలను అతలాకుతలం చేస్తూ రోగిష్టులను చేస్తున్నా గుర్తించలేని దుస్థితి. పశుపక్ష్యాదులు,చెరువులు ,నదులు జీవం కోల్పోయి,,,,,,,, నరాల బలహీనత, ఎముకల మజ్జను తినేసి క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలకు,మరణాంతక వ్యాధులకు మూలం.జర గుర్తించి జాగ్రత్తపడు.slow killer,,,,,,,అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *