దివ్యమైన వరుసదీపాల వెలిగించుఅంధకారమంత అంతరించుఅంధకారమనగ అజ్ఞాన చీకటివెలుగు వలన తొలుగుజ్ఞాన మదియె నరక అసురుని వధజేయ నరులు కలిసిసురులు మురిసి కాల్చిరి టపాసులను పేర్చిముదమునంద,నరకమను మురికి దొలగదీప ఆవళి దీర్చు మీ ఈప్సితములు! దీపావళి పండుగ శుభాకాంక్షలతో….కోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *