నరకుడు బెట్టిన బాధల
నారాయణ మూర్తి దీర్చె నాడే చూడన్
నరరూప రాక్షసులనిల
నరకంగా వచ్చె మోది నరునిగ కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
నరకుడు బెట్టిన బాధల
నారాయణ మూర్తి దీర్చె నాడే చూడన్
నరరూప రాక్షసులనిల
నరకంగా వచ్చె మోది నరునిగ కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!