కం!!💐💐💐

విజ్ఞానులు విద్వత్తును
విజ్ఞతతో పంచిపెట్ట వృద్ధిని జెందున్
అజ్ఞానుల వెంట దిరుగ
విజ్ఞత విలువలును బోవు వేగమె కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *