కం!!💐💐💐

నూరిన పచ్చడిలోనను
కారము లేదంచు సుతుడు గట్టిగ గూయన్
సారా ద్రావిన వేళను
కారము లేనట్టి కూర కాంతుడు మెచ్చెన్

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *