కం!!🤔🤔🤔

మీకుతెలియదనె జనకులు
మీకు తెలియదనెను భార్య మిక్కిలి చూడన్
మీకు తిలియదన పిల్లలు
మాకెప్పుడు తెలియునంట మహిలో కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *