నవంబర్ 07 ప్రత్యేకతలు :⁠-

✒1858: లాల్, బాల్, పాల్ త్రయంలో ఒకడైన బిపిన్ చంద్ర పాల్ జననం (మ.1932).

✒1867: భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ జననం (మ.1934).

✒1888: శాస్త్రవేత్త, చంద్రశేఖర్ వెంకటరామన్ జననం (మ.1970).

✒1954: భారతీయ సినిమా నటుడు కమల్ హాసన్ జననం.

✒1978: ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడు రియో ఫెర్డినాండ్ జననం.

✒1980: భారతీయ చిత్ర నేపథ్యగాయకుడు కార్తీక్ జననం.

✒1981: భారతీయ సినీ నటి అనుష్క శెట్టి జననం.

✒2000: భారతీయుడు, భారతరత్న పురస్కార గ్రహీత సి.సుబ్రమణ్యం మరణం (జ.1910).

✒2005: సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం అక్షరధామ్ ప్రారంభం.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *