మోజు

సినిమాలు, యూట్యూబ్ లు,ఫెస్బుక్ లు,టీవీల మోజులో పాఠకులు, రచయితలు కరువై ,జనం పరభాషా మోజులో పరుగులుతీస్తూ తెలుగు వెలుగుల అక్షరాలన్నీ విరిగి ముక్కలై గుండెలు పగిలి రోధిస్తున్నాయి. ఓరీ తెలుగువాడా పాలమీగడ లాంటి మాతృభాషను ఖూనీచేసే కురూపీ ,నీవు జీవన మాధుర్యం కోల్పోయిన సొల్లుకబుర్ల ఆంగ్లం నిన్ను పగటి వేశగాన్ని చేసి వీధులవెంట తిప్పుతున్న వెర్రిముదిరిన కంగాళీవి.బుద్దిగా నిన్నునిన్నుగా తీర్చిదిద్దే తెలుగు సారస్వతం అధ్యయనం చేయి.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *