✒1992 : అంతర్జాతీయ పురుషుల దినోత్సవం.
✒1828 : ఝాన్సీ రాజ్యానికి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జననం (మ.1858).
✒1917 : భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జననం (మ.1984).
✒1928 : భారతదేశ మల్లయోధుడు దారా సింగ్ జననం (మ.2012).
✒1954 : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ జననం.
✒1975 : భారతీయ నటి, రూపదర్శి సుష్మితా సేన్ జననం.
✒1977 : తుపానుయొక్క ఉప్పెన సృష్టించిన భీభత్సానికి ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని దివిసీమ నాశనమయింది.
✒1995 : సంస్కృతాంధ్ర పండితుడు రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి మరణం (జ.1908).
✒2007 : కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు పులికంటి కృష్ణారెడ్డి మరణం (జ.1931).
మాధవి కాళ్ల
సేకరణ