✒1888 : లోక్‌సభ మొదటి అధ్యక్షుడు జి.వి.మావలాంకర్ జననం (మ. 1956).
✒1907 : హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి హరి వంశ రాయ్ బచ్చన్ జననం.(మ.2003).
✒1935 : భారత క్రికెట్ క్రీడాకారుడు ప్రకాష్ భండారి జననం.
✒1940 : ప్రపంచ ప్రసిద్ద సినిమా నటుడు బ్రూస్ లీ జననం (మ.1973).
✒1953 : హిందీ సినిమా సంగీత దర్శకుడు బప్పీలహరి జననం.
✒1974 : కవి, పత్రికా సంపాదకుడు శీరిపి ఆంజనేయులు మరణం. (జ.1861).
✒1986 : భారత క్రికెట్ క్రీడాకారుడు సురేష్ రైనా జననం.
✒2008 : భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ మరణం.(జ.1931).
మాధవి కాళ్ల
సేకరణ