గర్వంబొక్కటి యున్నను
సర్వమ్మును దూరమౌను; చక్కగ బ్రతుకన్
సర్వత్ర ధర్మము నిలుప
పర్వదినమె ప్రతి దినమ్ము వసుధను కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
గర్వంబొక్కటి యున్నను
సర్వమ్మును దూరమౌను; చక్కగ బ్రతుకన్
సర్వత్ర ధర్మము నిలుప
పర్వదినమె ప్రతి దినమ్ము వసుధను కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!