జానపదగీతం

అక్షర కొరకు
జానపదగీతం
రచన – ఉమాదేవి ఎర్రం

వద్దంటే వేములాడ
పోతాను అంటదే
పిల్లగాని గుండు ఆడ
గీకిత్తనంటదే!
రాంగ వోంగ ఎక్కదిగపదిలమే అవ్వో!
అంటూ సాగుతుందిది..

ఒక్కటొక్కటొక్కటి
వాడు లెక్క పెట్టి
గుద్దుతాడే నూట ఒక్కటి
అమ్మ వాడి గడుసుతనం
గంగలవోనూ….
అంటూ సాగుతుంది ఈ పాట
మరి నాకైతే పాటంతా గుర్తు లేదు
ఇలాంటి పాటలైతే నాకిష్టం ఎందుకంటే
మా అక్క కొడుకులు సింగర్స్ అప్పట్లో ఈ పాటలు
చాలా పాడేవారు అందువల్ల నాకు వినీ వినీ ఈ జాన పదాలంటే మక్కువ ఎక్కువ ఏర్పడింది..

ఇది నా స్వంత రచన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *