అద్దం

నీవు ఏదైనా వ్రాసిన అక్షరాలను మనం చూసే అద్దం తారుమారుగా చూపిస్తుంది. కానీ నీవు అదే అద్దంలో నీ ప్రతిబింబాన్ని ఉన్నదున్నట్లుగా చూపిస్తుందనే బ్రమలో ఉండిపోతావు.కాని నీ హృదయం లోని విషాదకర లోయలను,ఆనందాల సెలయేళ్ళను ఉన్నదున్నట్లుగా నీ మనోఫలకంపై చిత్రీకరిస్తుంది హృదయమనే అంతరాళం. నీవు సాధనతో ఆత్మను మేల్కొలిపితే స్పష్టమైన సౌందర్యం నీ మనోనేత్రం ఆ సత్యాన్ని గ్రహించి ఆశ్చర్యపోతావు.నీ అంతఃకరణం ఎల్లప్పుడూ వాస్తవ జీవిత సత్యాలను చిత్రీకరిస్తుంది.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *