నవంబర్ 30 ప్రత్యేకతలు :⁠-

✒1858 : భారతీయ వృక్షశాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ జననం (మ.1937).

✒1915 : కన్యాశుల్కం నాటక కర్త, గురజాడ అప్పారావు మరణం (జ.1862).

✒1900 : నవలా రచయిత, కవి ఆస్కార్ వైల్డ్ మరణం (జ.1854).

✒1945 : సినిమా నేపథ్యగాయని వాణీ జయరామ్ జననం (మ,2023).

✒1957 : గాయని శోభారాజు జననం.

✒2012 : భారతదేశ 12వ ప్రధాని ఐ.కె.గుజ్రాల్ మరణం (జ.1919).

✒1948 : పున్నాగై అరసి బిరుదునందుకున్న కె.ఆర్.విజయ జననం.

✒1835 : ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత, మానవతావాది మార్క్ ట్వేయిన్ జననం (మ.1910).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *