డిసెంబర్ 02 ప్రత్యేకతలు :⁠-

✒ 1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటయింది.

✒1989: భారత ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితుడైనాడు.

✒1991: సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ స్వాతంత్ర్యం గుర్తించడానికి కెనడా, పోలాండ్ భూమిపై మొదటి దేశాలుగా మారాయి.

✒1993: స్పేస్ షటిల్ ప్రోగ్రామ్: ఎస్ టి ఎస్-61 – హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేరు చేయడానికి నాసా ఒక స్పేస్ షటిల్ ఎండీవర్ మిషన్‌ను ప్రయోగించింది.

✒1999: గ్లెన్‌బ్రూక్ రైలు ప్రమాదం: సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ దగ్గర రెండు రైళ్లు కొట్టుకొని ఏడుగురు ప్రయాణీకులు మరణించారు.

✒2002: జనరల్ నిర్మల్ చంద్‌విజ్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

✒1912: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (మ.2004).

✒1930: గారీ బెకర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2014).

✒1937: మనోహర్ జోషి, మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి. (మ.2024).

✒1955: ఉన్ని మీనన్, మలయాళ, తమిళ, నేపథ్య గాయకుడు.

✒1960: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి (మ.1996).

✒1974: అపూర్వ, తెలుగు సినిమా నటి.

✒1981:పార్నంది భగవతీ లక్ష్మీ కృష్ణ ప్రసాద్, ఆధునిక కవి, నవలా రచయిత, వేమన కళా పీఠం సాహిత్య అవార్డు గ్రహీత.

✒1996: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1919).

✒1997: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి (జ.1907).

✒2008: ఎం. కె. జగన్నాథరాజా, బహుభాషాపండితుడు. ఆముక్తమాల్యదను తమిళంలోనికి అనువదించాడు. (జ.1933).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *