నా కలం అక్షరాలు రాల్చని రోజున ఖండఖండాలై పోతున్న ,నేను అనే విషం ఇగో మురికి పూసుకున్న మనస్సు తేలిక పరుస్తూ, రాత్రి సరస్వతీమాత తన ఒడిలో సేదదీరుస్తూ ,నాయనా ఇది కల్కి యుగం జీవితం లోలోతులకు వెళ్ళి తరచి చూసే సాహిత్యం జనానికి రుచించదు. సాదాసీదాగా రంగురంగుల పూవులతో చిన్నిచిన్ని అల్లికల కవిత్వంతో సృజన శీలివై సాగిపో,,,,అంటూ ఆశీర్వదించింది.మేల్కొంటే నీవున్నావు,,,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట