✒ 1823 : జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు మాక్స్ ముల్లర్ జననం (మ.1900).
✒1898 : స్వీడిష్ ఆర్థికవేత్త అయిన గున్నార్ మిర్థాల్ జననం (మ.1987).
✒1936 : ప్రముఖ తెలుగు సినిమా నటి సావిత్రి జననం (మ.1981).
✒1956 : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ మరణం (జ.1891).
✒1992 : కరసేవకులు అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసారు.
✒1950 : రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి, భారత మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు జననం.
✒1995 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత కాశీనాయన మరణం (జ.1895).
మాధవి కాళ్ల
సేకరణ