దూరపు కొండలు

దూరపు కొండలు నునుపు అన్నట్లు, ఎవరి జీవితము సుఖసంతోషాల హరివిల్లులేం కాదు. ఇప్పటి జనం డబ్బే పరమావధిగా ఉరుకులు పరుగుల ఉద్వేగంలో ధనికులు,పేద ,సాద అంతా మునకలేస్తూ, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని జీవిత పోరాటం. డబ్బుల కోసం దొమ్మీలు.ఎవరికి ఎవరూ తక్కువ కాదు. సుఖ సంతోషాలు బలిసిన సోమరికి కూడా లేవు. ఇది నిజం.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *