డిసెంబర్ 09 ప్రత్యేకతలు :⁠-

✒ 2003 : అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం.

✒1868 : రసాయన శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ జననం (మ.1934).

✒1908 : పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి జననం (మ.1995).

✒1946 : భారత జాతీయ కాంగ్రెసు మాజీ అధ్యక్షురాలు, భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ జననం.

✒1946 : భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది.

✒1961 : పోర్చుగీసు వారి నుండి గోవా విముక్తి చెంది భారత్ లో విలీనమైనది.

✒1986 : భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి మరణం (జ.1905).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *