ప్రాథమిక విద్య మనిషి మనుగడకు పునాది. బాల్యంలో రూపుదిద్దున్న మూర్తీమత్వం ,చక్కని విద్యతో జీవితంలో ఎన్నెన్ని చదువులైనా, శిఖరాలనైనా అధిరోహించేందుకు సోపానాలు వేసేది ప్రాథమిక విద్య. అందుకే బాల్యంలొని శ్రమల జీవితం బంగారు భవితకు పునాది రాళ్ళు, జీవిత పాఠాలుగా మనకు తెలియకుండానే దారులు పరుస్తాయి.
అపరాజిత్
సూర్యాపేట