మచ్చిక చేయుచు నేతలు
పచ్చని నోట్లు గురిపించు పార్టి గెలుపుకై!
పచ్చగ బ్రతుకుట కొరకై
సచ్ఛీలుర నెన్నుకొనుము సరగున కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
మచ్చిక చేయుచు నేతలు
పచ్చని నోట్లు గురిపించు పార్టి గెలుపుకై!
పచ్చగ బ్రతుకుట కొరకై
సచ్ఛీలుర నెన్నుకొనుము సరగున కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!