మనోమంథనం
మనస్సు తుకతుక ఉడికి రివ్వున ఎగిసే అగ్నిగుండాల మనోమంథనంలో ,అగ్నిపర్వతం బద్దలై ఎగసిపడే అగ్నికీలల్లో ,లావాలా వేడి ఊపిర్ల ఆలోచనల అగ్నిసముద్రం లోకమంతా ఆవరిస్తూ, తుదిశ్వాసల అగ్నిపూవుల అక్షరాలు అణుబాంబులై ,క్రూరఆలోచనలలో క్రుళ్ళి కంపుకొడుతున్న దుష్టుల గుండెలు, ఆఖరి లబ్ డబ్ లలో మృత్యుద్వారాల గుండా పరిగెత్తే ,చెత్తజనం బోతే ,మిగిలే సజ్జనుల ఉటోపియా తాత్వికుల, సాహితీవేత్తల కలల కళారూపం ఈ అవని అని మరువకు.
అపరాజిత్
సూర్యాపేట