✒ 2005: అంతర్జాతీయ టీ దినోత్సవం.
✒1925: కవి, విమర్శకుడు, నాటక రచయిత ఎస్.వి.భుజంగరాయశర్మ జననం.(మ.1997).
✒1933: చిత్రకారుడు బాపు జననం. (మ.2014).
✒1938: కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య జననం. (మ.2018).
✒1939: కవి, విమర్శకుడు నూతలపాటి గంగాధరం జననం. (మ.1975).
✒1950: భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ మరణం.
✒2014: తెలుగు సినిమా సంగీత దర్శకుడు చక్రి మరణం. (జ.1974).
మాధవి కాళ్ల
సేకరణ