✒1571: ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్ జననం (మ.1630).
✒1822: ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ జననం (మ.1895).
✒1911: జాతీయ గీతం జనగణమన ను మొదటిసారి కలకత్తాలో కాంగ్రెసు సభల్లో పాడారు.
✒1945: ప్రపంచబ్యాంకు ఏర్పాటయింది. 28 దేశాలు సంతకాలు చేసాయి.
✒1953: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్ జననం.
✒1956: తమిళ సినిమా నటుడు, నిర్మాత ప్రభు గణేశన్ జననం.
✒1965: బాలీవుడ్ చిత్రాలలో నటించే భారతీయ నటుడు సల్మాన్ ఖాన్ జననం.
✒1992: అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
✒2007: రెండుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా పనిచేసిన బెనజీర్ భుట్టో మరణం (జ.1953).
మాధవి కాళ్ల
సేకరణ