మన గౌరవం,మన ప్రాముఖ్యత
మన సమస్తం, ఆత్మాభిమానం తో కూడుకున్న పవిత్రత
నిలకడగా ఉండాలంటే….
మనం మనదైన
మన హద్దులోఉండాలి…..,!
అది యేలాగంటే……
ఎక్కువా,తక్కువా వద్దు….
అవతల మనం గౌరవించబడాలి…!
సరైన రీతిలో,సరైన రుచితో
ఆహారంలో ఉండవలసిన
ఉప్పు…..ఉప్పు………లాగా,!!
🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
9490125878