ప్రేమ రెండు హృదయాల లయల్లో మనస్సు పొరలు విచ్చుకున్న రూపాల్లో ఉద్బవించిన ఘాటైన చేరువ. కళ్ళు పలికే మూగ బాధ.గుండెలు పలికే మధురానుభూతి.ఇరువురి మనస్సుల ఆకర్షణలో,ఇరువురి గుండెల్లో రూపుదిద్దుకున్న కళాఖండాల అద్భుత చిత్రీకరణ ప్రేమంటే,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట