ఆశాభావం

తను ఉరితాడు పేనుకుంటున్నా ,జీవితం మీద, సంబంధ బాంధవ్యాలు,ఇహలోకం మీద ఆశ వదలక ఆ ఉరితాడును గేదెను కట్టేసేందుకు ఉపయోగించే జీవితంపై ఎనలేని ప్రేమ.తను బ్రతుకుపై దృష్టిని మళ్లించుకుని ఒళ్ళంతా జల్లెడ రంధ్రాలు పడ్డా బ్రతికేసే ఆశాభావం మేల్కొన్నది ఎక్కడో,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *