గతమును దలచిన కొలదిగ
సతతము సమయమ్ము చేయి జారుచునుండన్
బ్రతుకుట కొరకు శ్రమించ భ
విత బంగారమ్మగునట వేగమె కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
గతమును దలచిన కొలదిగ
సతతము సమయమ్ము చేయి జారుచునుండన్
బ్రతుకుట కొరకు శ్రమించ భ
విత బంగారమ్మగునట వేగమె కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!