(విత్తము) చేతపట్టుకొని వెర్రిగ నేతలు ఓట్లు గోరుచున్
(మత్తము) నెత్తికెక్కగను మాటలు రువ్వుచు కావరంబునన్
(చిత్తము)నందు దోచినట్టు శ్రీలను దోయుచు రాజకీయమౌ
(వృత్తము) వీడలేక తమ దృష్టిని బెట్టుచు పొర్లుచుండిరే!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!