కం!!💐💐💐

హద్దులు మీరిన పోకిరి
దద్దమ్మలకీ జగత్తు దండుగ కాదా!
పెద్దల మాటను దాటక
హద్దున నడుచుకొను వారు నార్యులు కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *