బండరాతి

కష్టసుఖాలు కావడి మోతలు. రెండు సమపాళ్లలో ఉంటేనే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏదెక్కువైనా జీవితం అధోగతి లేదా నిస్తేజం అవుతుంది.ఈ రెండు లేనిదే జీవితమే లేదు. బండరాతితో సమానం.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *