నే
చూసే ….
మనసులో
ప్రియమైన
భావం
కనిపిస్తుంది
నా…..
హృదయ లోని
రాగాలు
పెదాలపై
మీటుతూ…
ఘడియల్ని
యుగాలుగా
మార్చిన
విరహవేదన
ప్రియా….
చీకటి
ఛాయాలు
నా నీడలా……
వెన్నంటి
బాహ్య
ప్రపంచానికి
కోరికల
గూడులా….
కనిపిస్తున్నా….
మత్తు కనుల
వెనుక దాగిన
మరీచకలు
ఎవరికి తెలుసు
అందుకే….
నా హృదయ భారాల
సముద్రం
అలలు అలలు గా
మారి
సొగసులు గా
ప్రపంచానికి
పరిచయం
చేస్తున్నా…..
మీ
అల్లావుద్దీన్