అక్షర కొరకు
అంశం – ప్రేమలేఖ పోటీ కి
రచన – ఉమాదేవి ఎర్రం
నా ప్రియమైన సఖుడా!
చేతి లో చేయి వేసావు నా చేయి విడవనని మాటిచ్చావు నీ భరోసా నాలో ధైర్యాన్ని నింపింది నా
చేతిలో నీ చేయి స్పర్శ ఎంత బాగుందో!
జీవితాంతం నీతో నడవగలననే నమ్మకం కుదిరింది
నా గాజుల గల గలల చేయి నీ అభయ హస్తాన్ని ఆసరాగ నమ్ముతుంది..
నీతో ఏడడుగులు నడిచి మన కలల సామ్రాజ్యనికి
వారసులను తీసుకు వద్దాం!
నా నమ్మకాన్ని వమ్ము చేయవని నమ్ముతూ…
నీ ప్రియ సఖి….
ఇది నా స్వంత రచన