నిరంతరం స్మార్ట్ఫోన్ గెలికే గజ్జి వెధవలకు
ఫేస్ బుక్ఓ బూస్ట్ కాఫీ లాంటిది
అలాగని ఇది ఏమైనా ఫ్రెండ్షిప్ విస్తరింపజేస్తుందా అంటే
దానికేం మన పెంటషిప్ప బాగానే విస్తరింపజేస్తుంది
ఫేస్ బుక్ నిండా ఫోటోలు పర్సనల్ హాబీలు చేసేపనులు అటుంచి
ఫెస్ బుక్ కాస్త అటూఇటూ తిప్పి చూస్తే బండ బూతుబొమ్మలు కబుర్లు
తల ఎదురుగా ముహం ఉన్నవాడెవడూ. ఈ ఫెస్ బుక్ ద్వారా తానున్న తన ప్రపంచాన్ని విస్తరింపజేసుకొడు
గాలీజ్ బొమ్మలు గలీజ్ కథలు గలీజ్ ఫ్రెండ్షిప్ లు
టీనేజ్ కుర్రకారు తెల్లవార్లు ఫెస్ బుక్ గెలుకుతూ వికృతానందానికి పరాకాష్ట
చదువుల పుస్తకాలు అటకెక్కించి దయ్యాలు గుయ్యుమని తలలో తిరుగుతుంటే,,,,,,,
మురిక్కాలువ ఫ్రెండ్షిప్ లు చూసి చూసి వాడిపోయిన ములక్కాడల్లా ముఖాలు,,,,,,,,
అసలు నీకు ముఖం తలలో మెదడు అంటూ ఉంటేగా ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి,,,,,,,,,,
ఫెస్ బుక్ నీ బుర్ర మొదట సైక్రియాటిష్ట్ దగ్గర చూపించుకుని ఫెస్ బుక్ చూడడం మానెయ్ పిచ్చోడివైతావ్ జాగ్రత్త,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట