నడిపొద్దున తిరుగకుమా
నడిరేయిన గృహము వీడ నష్టము కలుగున్
నడిబొడ్డున నిలువకుమా
నడమంత్రపు సిరులతోడ నవ్వకు కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
నడిపొద్దున తిరుగకుమా
నడిరేయిన గృహము వీడ నష్టము కలుగున్
నడిబొడ్డున నిలువకుమా
నడమంత్రపు సిరులతోడ నవ్వకు కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!