ఆ!!వె!!💐💐💐

సుత్తిదెబ్బ లేదు కత్తి పోటును లేదు
కొట్టలేదునొక్క మొట్టికాయ!
బ్రతికియుండగానె ప్రాణమ్ము దీయును
దీనిభావమేమి తెలుపుకృష్ణ!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *