అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగాఉ!!మా!!💐💐💐💐

మాతను గౌరవించవలె మానక సేవలొనర్చుచుండి యా
మాతకు పూజజేయవలె మంత్రయుతంబుగ విద్య నేర్పగన్
మాతను జీవితాంతమును మానసమందున నిల్పువారికిన్
మాత దయాసముద్ర శుభమంగళదాయిని మానవాళికిన్!!

గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *