పైట కొంగు లేని పడతుల మోహించి
నక్కినక్కి చూచు నాపరాళ్ళు!
ఉప్పు కారముతిని ఉఱ్ఱూతలూగెడి
పురుషులేల మాను పుఱ్ఱె బుద్ధి!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట
పైట కొంగు లేని పడతుల మోహించి
నక్కినక్కి చూచు నాపరాళ్ళు!
ఉప్పు కారముతిని ఉఱ్ఱూతలూగెడి
పురుషులేల మాను పుఱ్ఱె బుద్ధి!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట