పంచవన్నెల చిలుకమ్మ పండుదినగ
చక్కనారోగ్యము గలుగు చౌకగాను!
మరులు గొలిపేటి మామిడి కొరికిచూడ
ముమ్మరముగ కోరెదవట ముందు ముందు!!
గుడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!
పంచవన్నెల చిలుకమ్మ పండుదినగ
చక్కనారోగ్యము గలుగు చౌకగాను!
మరులు గొలిపేటి మామిడి కొరికిచూడ
ముమ్మరముగ కోరెదవట ముందు ముందు!!
గుడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!