గ్యారెంటీ లేని వీడికి వీడు…తయారు చేసిన గడియారం భరోసా!
రాత్రి మూస్తే
ఉదయానికి
కను రెప్పలు
తెరుచు కుంటాయని
భరోసా ఇవ్వలేని మనిషి
అలారం
పెట్టుకుంటాడు……!
టేబులు…….పై
గడియారం
టిక్కు,టిక్కు……!
మనిషి… లో
గుండె
టక్కు,టక్కు…….!!
🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
9490125878