ఈ ఎర్రటెండలో ఆకాశంలో అల్లంత ఎత్తులో గుంపులుగా ఎగిరిపోతున్న పక్షులను చూస్తే నిజంగా నా కళ్లల్లో వెన్నెలలు పూస్తున్నాయి.కాని వాటి ఆకలి దప్పికలకు కాసిన్ని గింజలు, కూసిన్ని నీళ్ళు అందివ్వలేని ఆశక్తుణ్ణి అయితినే అన్నబాధ నన్ను తొలిచేస్తుంటే నివ్వెరపోయి ఆ పక్షులు ఎగిరిపోతున్న వైపు తదేకంగా చూస్తూ వుండిపోయాను.
అపరాజిత్
సూర్యాపేట