దారినపోయే దానయ్య ఏదో కూశాడని ఖూనీ చేసే క్రూర వెర్రిమొర్రి లోకంలో ఉన్నాం.ఇలాంటి వెధవల ముందు కాస్త తగ్గినట్లుగానే మన పనులు మనం చేసుకుని బయటపడాలి. అనువుగాని చోట అధికులమనరాదు అన్నట్లు గా మసలుకోవాలి.
అపరాజిత్
సూర్యాపేట