డిసెంబర్ 23 ప్రత్యేకతలు :-
✒ 1841: కలకత్తాలోని హిందూ కళాశాల నియమిత అధ్యాపకుడు, పండితుడు, కవి హెన్రీ డెరోజియో మరణం (జ.1809).
✒1902: భారతదేశ ఐదవ ప్రధానమంత్రి చరణ్ సింగ్ జననం (మ.1987).
✒1926: భారత విద్యావేత్త స్వామి శ్రద్ధానంద మరణం (జ. 1856).
✒1933: కవి, సంపాదకుడు శిరోమణి సహవాసి జననం (మ. 2007).
✒1987: వీణ విద్వాంసుడు ఈమని శంకరశాస్త్రి మరణం (జ.1922).
✒1997: పండితులు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి మరణం (జ.1913).
✒1998: లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కు మరణానంతరం భారతరత్న పురస్కారం లభించింది.
✒2004: భారతదేశ 9వ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు మరణం (జ.1921).
మాధవి కాళ్ల