Month: October 2025

స్వప్న గీతం

స్వప్న గీతం

ఏ తిక్కన కలంలో జాలువారిన సాహితీ సౌరభం సౌరభం నీవు,ఏ జక్కన చెక్కిన శిల్పంలో లో అజంత శిల్పం నీవు.నా ఊపిరి తంతులపై ఊగిన స్వప్న గీతం నీవు,నా నిశ్శబ్దంలో నినదించిన సత్యం నీవు. నీ చూపు తాకితే కాలం మైకంతో స్తంభించిపోతుందినీ చిరునవ్వు గగనంలోని మేఘాల్ని కరిగిస్తుంది. నీ గుండె చప్పుడు నా నిశీధి దీపం,నీ నడక నా జీవితానికి లయ.నీ ఊసులు గాలిలో కలిసిపోతే,నా మనసు వసంతమై మురిసిపోతుంది. నీ మౌనం కూడా నాతో సంభాషిస్తుంది,నీవు నాతో లేని నిమిషం ప్రాణం ఈ లోకాన్ని వదిలేస్తుంది.ఏ శిల్పి చెక్కినా ఇంత మాధుర్యం రాదు,ఎందుకంటే నీవు శిల్పం కాదుశిల్పికి, శిల్పలకి ప్రేరణవు నీవు….. ShivRmShnkr ✍️
Read More
అవును నేను వెలిపోక తప్పట్లేదు కానీ,,,,,!!

అవును నేను వెలిపోక తప్పట్లేదు కానీ,,,,,!!

నా కవితల అక్షరాలు నా ఆత్మ రూపసులువిస్ఫోటనం చెంది నింగిలో కమ్ముకున్న కారుమేఘాలైఅక్షరాల రంగుపూవులుఅవని నిండా వర్షిస్తున్న పరిమళాలునా భావనల నిండా సన్నని సంగీతాలుదుఃఖిత మది చిత్రించిన రేఖాచిత్రాలుఏ ప్రేమ నోచుకోనిమనస్సు పాడే విషాద గీతాలుఅలవిగాని దారిలో నైరాశ్యం చీకట్లుగదిలో అక్షరాలను వెలిగించినన్ను నేను వెలిపోయి ఎన్నాళ్ళయిందోనా అక్షరాలు నేడు ఎవ్వరికీ అవసరం లేదుబ్రతుకు పోరాటం గడబిడలోతీరికలేని ఎవరి రందీ వారిదికవితల్లో మహోజ్వల కెరటాలతోజీవన సంగీతం పాడినాచదివే ఓపికలు ఎవ్వరికీ లేదునా అక్షరాలు రంగు రంగుల పరిమళాలు గుప్పుమన్నాపాఠకులు కరువైన రోజులుకమ్మని కవిత్వం నేడు కంఠశోష కర్ణకఠోరంఅవును నేను వెలిపోక తప్పట్లేదుకొందరు సాహితీ ప్రియులున్నారువాళ్లకోసం నేను నాకైక్యాండిల్ కింద అక్షరాలకు జీవంపోస్తూసజీవంగా మిగిలాను,,,,,,,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More
ఆ!వె!!💐💐💐

ఆ!వె!!💐💐💐

వేద శాస్త్ర మెరిగి వేతన జీవులుదమన నీతి జూపి దయను లేకవ్యాప్తిలోకి లంచ వ్యాపారమును దెచ్చిసకలజనుల దోయ సఫలు లైరి!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
కళ్ళ కలల కళారూపం ప్రేమ,,,,!!

కళ్ళ కలల కళారూపం ప్రేమ,,,,!!

ప్రేమ నిండిన మదిపూయు హృదయపరాగంహృదయమే వెన్నెల వర్షంలో పూసిన కలల మల్లియల సౌందర్యం,,,,,,జీవితమే ముద్దుమురిపాల ముగ్దమనోహర సుందర కావ్యంవిరిసిన సుకుమార రూపసి అందాల మౌనిక ముఖారవిందం చిత్రకారుని కుంచెలో కళా చిత్రీకరణ,,,,,ఉరకలువేసే నదీ ప్రవాహంలా యవ్వనవతి తనువు పూసిన గులాబీ మనస్సు దోచుకునే చోరుడు రాకుమారుడు తలవంచి సుమాలందించు గులాము,,,,,,,ప్రేమ యవ్వనంలో ఓ అందమైన హృదయం పూసిన రంగుల కలల కళ్ళు విరిసిన పౌర్ణమి వెన్నెలలో శోభిల్లు జవ్వని మయూరి నర్తనం కళ,,,,,,,పూదోటలో పూవుల కాపరి కళ్ళు కప్పి దొంగిలించిన పూవులు వెన్నెల వెలుగుల ప్రేమలో మునకలేసేందుకు మాలలల్లిన సౌందర్యవతి ప్రియునికై భరించలేని హృదయసంవేదనల విరహవేదన,,,,,,,,ప్రేమ రెండు హృదయాల ఒకే స్పందనల మూగబాసల కళ్ళు తెలిపే గూడుకట్టుకున్న సంవేదనల కళావేదం,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
జాతీయ ఐక్యతా దినోత్సవం

జాతీయ ఐక్యతా దినోత్సవం

జాతీయ ఐక్యతా దినోత్సవంను, భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న జరుపుకోవాలని భారత ప్రభుత్వం గుర్తించి 24-10-2014న ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్దం నరేంద్రమోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా నదితీరంలో ప్రపంచంలోనే ఎతైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని నిర్మించడానికి సిద్దమయ్యారు. ఈ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, జిల్లా అన్ని స్థాయిల్లో కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని భారత హోంమంత్రి రాజ్ నాథ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా సంబంధ కార్యాలయాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞను చేయించాలని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించడానికి అన్ని పాఠశాలలోని, కళాశాలల్లోని విద్యార్థులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించాలని కేంద్ర మానవ వనరుల…
Read More
ఇందిరాగాంధీ వర్ధంతి

ఇందిరాగాంధీ వర్ధంతి

ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది. మోతీలాల్ నెహ్రూ పేరుమోసిన న్యాయవాది. సంపదలకు నెలవైన ఆ ఇంటికి మోతీలాల్ ఇంగ్లీషు స్నేహితులు (బ్రిటిష్ వారు), స్వదేశీ స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. అతని కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ, కోడలు కమలా నెహ్రూ. కమలా నెహ్రూ సాంప్రదాయక కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం వల్ల…
Read More
మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు

మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు

అక్టోబర్ 31వ తేదీ క్రైస్తవ మతంలో ప్రాటెస్టులు సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన రోజు. 1517లో ఈ దినాన మార్టిన్ లూథర్ తన 95 సిద్ధాంతాలను బహిరంగ చర్చకోసమని విటెన్ బర్గ్ దేవాలయ తలుపులమీద మేకులతో కొట్టాడు. ఈ సంఘటన క్రైస్తవ లోకంపైనే కాకుండా యావత్ ప్రపంచంపై తన ప్రభావాన్ని చూపింది. డాక్టర్ మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాల తెలుగు అనువాదం ఇక్కడ ఉంది. డాక్టర్ మార్టిన్ లూథర్ 95 సిద్ధాంతాలు (చర్చనీయాంశాలు) మన ప్రభువు బోధకుడైన యేసు క్రీస్తు “మారు మనస్సు పొందండి” అని అనటంలో, విశ్వాసుల యావజ్జీవితం పశ్చాత్తాపంతో కూడిందై ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఇది మత గురువులచేత ఆచరించబడే పాపాల్ని ఒప్పుకోవడం, తృప్తి పొందటం లాంటి సంస్కార సంబంధమైన పశ్చాత్తాపం లాంటిదని అనుకోకూడదు. ఇంకా దీన్ని అంతరంగంలో కలిగే పశ్చాత్తపమని కూడా అనుకోకూడదు. ఈందుకంతే శరీరాన్ని శుష్కింప చేసుకోడం లాంటి బాహ్య చర్యలద్వారా వ్యక్తపరచబడనప్పుడు అది అంతరంగ పశ్చాత్తాపం…
Read More
ఏక్తా దివస్ (సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)

ఏక్తా దివస్ (సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)

వల్లభాయ్ జావెర్భాయ్ పటేల్ (31 అక్టోబర్ 1875 – 15 డిసెంబర్ 1950), సాధారణంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పిలుస్తారు , ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజనీతిజ్ఞుడు, అతను 1947 నుండి 1950 వరకు భారతదేశానికి మొదటి ఉప ప్రధానమంత్రి మరియు హోంమంత్రిగా పనిచేశాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సీనియర్ నాయకుడు , అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మరియు భారతదేశ రాజకీయ సమైక్యతలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. భారతదేశంలో మరియు ఇతర ప్రాంతాలలో, అతన్ని తరచుగా సర్దార్ అని పిలుస్తారు, అంటే "ముఖ్యమంత్రి". భారతదేశ రాజకీయ ఏకీకరణ మరియు 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో అతను హోంమంత్రిగా పనిచేశాడు. పటేల్ నాడియాద్ నగరంలో (ప్రస్తుత గుజరాత్‌లోని ఖేడా జిల్లా ) జన్మించారు మరియు గుజరాత్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో పెరిగారు. ఆయన విజయవంతమైన న్యాయవాది. మహాత్మా గాంధీ తొలి రాజకీయ లెఫ్టినెంట్లలో ఒకరైన…
Read More
హాలోవీన్

హాలోవీన్

హాలోవీన్ అనేది అనేక దేశాలలో అక్టోబర్ 31న, అంటే పాశ్చాత్య క్రైస్తవుల ఆల్ హాలోస్ డే పండుగ సందర్భంగా జరుపుకునే వేడుక . ఇది ఆల్హాలోటైడ్ ఆచారం ప్రారంభంలో ఉంది , క్రైస్తవ ప్రార్ధనా సంవత్సరంలో సాధువులు ( హాలోస్ ), అమరవీరులు మరియు బయలుదేరిన విశ్వాసులందరితో సహా చనిపోయినవారిని జ్ఞాపకం చేసుకోవడానికి అంకితం చేయబడిన సమయం. ప్రసిద్ధ సంస్కృతిలో, హాలోవీన్ భయానక వేడుకగా మారింది మరియు భయంకరమైన మరియు అతీంద్రియ శక్తులతో ముడిపడి ఉంది. ఒక సిద్ధాంతం ప్రకారం, అనేక హాలోవీన్ సంప్రదాయాలు సెల్టిక్ పంట పండుగలచే ప్రభావితమయ్యాయి , ముఖ్యంగా గేలిక్ పండుగ సంహైన్ , వీటికి అన్యమత మూలాలు ఉన్నాయని నమ్ముతారు. కొన్ని సిద్ధాంతాలు మరింత ముందుకు వెళ్లి, సంహైన్‌ను ప్రారంభ చర్చి దాని ఈవ్‌తో పాటు ఆల్ హాలోస్ డేగా క్రైస్తవీకరించి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఇతర విద్యావేత్తలు హాలోవీన్‌ను క్రైస్తవ సెలవుదినంగా స్వతంత్రంగా ప్రారంభించి, ఆల్…
Read More
అమ్మాయి నవ్విందే…అందంగా ఉంటుందే…అబ్బాయి చూసాడే…ఆలోగా పడ్డాడే…అబ్బబ్బ అన్నడే…ఆసుపత్రికి పోయాడే…ఆయింట్మెంట్ పూసుకున్నాడే క్రాంతికుమారి
Read More