Month: October 2025

అంశం- సమాజంలో జరుగుతున్న అకృత్యాలు వాటి పరిష్కారాలు శీ

ర్షిక-చెయ్యాలి నిర్మూలనకి కృషిడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻సమాజపు గోడలపై, రక్తపు మరకలు,న్యాయం నిద్రపోతే, నిశ్శబ్దం దోపిడీ. అన్యాయం జెండాలు, ఎగురుతున్న గల్లీ,బలహీన హృదయాలు, విలవిలలాడుతూనే. లోభపు కొండలు, మానవతను మింగుతూనే,సత్యపు గాలి, మూలుగుతూ అడుగుతుంది. బాలల కన్నీరు, రాత్రిని తడుపుతుంటే,వృద్ధుల విలాపం, గోడలపై ప్రతిధ్వని. దురాశ దహనం, హృదయాలు కాల్చేసే,మానవ విలువలు, బూడిదైపోతూ కూలిపోతున్న. పరిష్కారం అన్వేషణ, అగ్నికి జలధార,సత్యం వెలుగై, చీకటిని తొలగించాలి. విద్య గింజలు, నేలపై చల్లినపుడు,అవగాహన మొక్కలు, అరణ్యమై పెరగాలి. సమానత విత్తనం, ప్రతి గుండెలో నాటితే,న్యాయ పువ్వులు, శాశ్వతం విరియాలి. స్వప్నాల సమాజం, నిజాల వేదికపై,మనుష్యత్వం శాసనం, సత్యం పాలన కావాలి…👑👑👑👑👑👑👑👑👑👑ఇదినాస్వీయరచనడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం
Read More

కం!!💐💐💐

కొందరు కొన్నింటిని మరికొందరు బహుళమ్ముగాను గూర్చిన కవితల్!కొందరు ముద్రించిన మరికొందరు ముద్రించ లేదు కుదరక కృష్ణా!! చేపలు చేతికినీయకచేపలు పట్టుటను నేర్ప జీవితమున తాచేపలు పట్టి బ్రతుకుచున్చేపల బేరమ్ము జేయు చివరకు కృష్ణా!! పొగడకు పరసతులనెపుడుపొగడకు పరసంతునిలను, పొగడుము సంతున్పొగడకుమా పర జనకులపొగడిన పొగడు కులసతిని పొలుపుగ కృష్ణా!! బంతులుగా జేసియు నాపంతుళ్ళను తూలనాడు పాలకులేలన్గొంతెమ్మ కోర్కులంచునుపంతుళ్ళు బకాయిలడగ బాదిరి కృష్ణా!! నడిపించగ తలిదండ్రులునడవడికను నేర్పు గురులు నమ్మిన యెడలన్సడలించక భార్యామణికడవరకును నిలుచు కలిసి గదరా! కృష్ణా!! మలమూత్రాలను కడుగుచునెలవంకను జూపిముద్ద నేర్పుగ బెట్టన్నెలజీతమ్మును బొందియుతలిదండ్రుల గనని సంతు దండుగ కృష్ణా!! ఇనుముకు పట్టిన త్రుప్పదికనగా నాశనముజేయు గదలక యున్నన్మనిషికి చెడు తలపు గలుగపనిగట్టుకు క్రుంగదీయు పట్టున కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More

ఈ జీవితం క్రుళ్ళిన సమాజానికి సందేశం ఇవ్వడానికే,,,,,!

ఏం సినిమాలు అబ్బాయి!?పుష్పరాజులు,బాహుబలులు ఇంకా ఎన్నెన్నో,,,,,,!భారీబడ్చేట్ ల సినిమాలు సరేఒక్క హీరో ఎన్ని వందల మందిని ఖతంప్రేక్షకులలో ఉద్రేకం రేపుతూ ఒళ్ళు గగుర్పొడిచే ఫైట్లుబూతుపాటలతో కోతి గెంతులతో సాక్షాత్తు హీరోయినే సగానికంటే ఎక్కువ బట్టలిప్పేసి రచ్చ రచ్చ వచ్చీరాని డిస్కోలు, కేబరె ఉపులు ఫుల్లుగా తాగిన మైకంలో యూత్ఇది చూసిన ఈతరం జీన్ ప్యాంట్లు చొక్కాలు ఇదే ఫ్యాషన్ ఇప్పుడు,,,,,,,,అమ్మాయిలు స్లీవ్ లెస్ జాకీట్లు అర్ధనగ్నంగా రోడ్లపై వెళుతుంటే,,,,,,పల్లికిలించి మాట్లాడుతూ వుంటే గబ్బు వాసనలకు కక్కువస్తుందిఈ పబ్బుల్లో బార్లలో అర్ధరాత్రుళ్ళు తాగుళ్లు తిండిఇందులో ఆడ మగ తేడా లేదు,,,,,ఎన్నిరోజులకు కూలిపడుతుందో ఈ వ్యవస్థసెల్ ఫోన్ల నిండా బూతులుగంటలకు గంటలు బోయ్స్ గర్ల్స్ బూతులు తాగుతూ టాకింగులుఫారిన్ కల్చరా ఇది కాదు మిడిమిడి జ్ఞానంటీవీల్లో సీరియళ్లు ఇవే వీటన్నింటి కంటే నయం సొల్లు కార్చుతూ కథ సాగబీకినా బూతులు ఫైట్లు ఉండవుచదువులు సట్టుబండలుఈ మానసిక రోగులకు చదువులు అబ్బుతాయాజాతరలో పేక్ సర్టిఫికెట్ ల…
Read More
అంతర్జాతీయ సంగీత దినం

అంతర్జాతీయ సంగీత దినం

అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని అక్టోబర్ 1న జరుపుకుంటారు, ఈ తేదీని అంతర్జాతీయ సంగీత మండలి 1975లో స్థాపించింది, ఈ తేదీని సంగీతం యొక్క విభిన్న వ్యక్తీకరణలు మరియు ప్రపంచ ప్రాముఖ్యతను జరుపుకోవడానికి. ఈ రోజు సంగీతకారులకు మరియు అన్ని నేపథ్యాల ప్రజలు ఆనందించే మరియు పంచుకునే వివిధ సంగీత శైలులకు నివాళి అర్పిస్తుంది, వాటిని ఉమ్మడి భావన ద్వారా ఒకచోట చేర్చుతుంది. అంతర్జాతీయ సంగీత దినోత్సవం అధికారికంగా అక్టోబర్ 1, 1975న నియమించబడింది, అన్ని వర్గాల ప్రజలను వారి విభిన్న కళాత్మక వ్యక్తీకరణల ద్వారా, ముఖ్యంగా సంగీతం ద్వారా ఏకం చేసే లక్ష్యంతో, ఇది అందరితో ప్రతిధ్వనిస్తూ సమానత్వాన్ని సూచిస్తుంది. అంతర్జాతీయ సంగీత దినోత్సవం ప్రపంచ పరస్పర సహాయ దినోత్సవానికి నాందిగా నిలవాలి. ప్రతి ఒక్కరూ మన ప్రత్యర్థి లేదా ప్రత్యర్థికి సహాయం చేయడానికి, అర్థం చేసుకోవడానికి మరియు సానుభూతి చూపడానికి ప్రయత్నించే రోజు, మనం శత్రువులను స్నేహితులుగా మార్చడానికి ప్రయత్నించే…
Read More
జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ను ప్రతి సంవత్సరం అక్టోబరు 1 న జరుపుకుంటారు. 1975లో స్వరూప కృష్ణన్, డాక్టర్ జె.జి జోలీల చొరవతో ఈ పద్ధతి ప్రారంభమయింది. ఈ రోజున ప్రత్యేకంగా రక్తదానంపై కొన్ని కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి తెలియచేస్తూ వారు రక్తదానం చేసేలా వారిలో చైతన్యాన్ని కలిగిస్తారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటారు. రక్తదాతలకు ధన్యవాదాలు తెలిపేందుకు, సురక్షితమైన రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు, రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచే విధానాలను మెరుగు పరచుకునేందుకు 2005లో ఈ కార్యక్రమం ప్రారంభమయింది. ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన కార్ల్ లేండ్ స్టీనర్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజైన జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం…
Read More
జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ను ప్రతి సంవత్సరం అక్టోబరు 1 న జరుపుకుంటారు. 1975లో స్వరూప కృష్ణన్, డాక్టర్ జె.జి జోలీల చొరవతో ఈ పద్ధతి ప్రారంభమయింది. ఈ రోజున ప్రత్యేకంగా రక్తదానంపై కొన్ని కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి తెలియచేస్తూ వారు రక్తదానం చేసేలా వారిలో చైతన్యాన్ని కలిగిస్తారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటారు. రక్తదాతలకు ధన్యవాదాలు తెలిపేందుకు, సురక్షితమైన రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు, రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచే విధానాలను మెరుగు పరచుకునేందుకు 2005లో ఈ కార్యక్రమం ప్రారంభమయింది. ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన కార్ల్ లేండ్ స్టీనర్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజైన జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం…
Read More
అంతర్జాతీయ కాఫీ దినోత్సవం

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం (1 అక్టోబర్) అనేది కాఫీని పానీయంగా ప్రోత్సహించడానికి మరియు జరుపుకోవడానికి ఉపయోగించే ఒక సందర్భం , ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి అధికారిక తేదీ అక్టోబర్ 3, 2015, అప్పటి అంతర్జాతీయ కాఫీ సంస్థ అంగీకరించినట్లు మరియు మిలన్‌లో ప్రారంభించబడింది. ఈ రోజును న్యాయమైన వాణిజ్య కాఫీని ప్రోత్సహించడానికి మరియు కాఫీ సాగుదారుల దుస్థితిపై అవగాహన పెంచడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ రోజున, అనేక వ్యాపారాలు ఉచితంగా లేదా తగ్గింపుతో కూడిన కప్పుల కాఫీని అందిస్తాయి. కొన్ని వ్యాపారాలు సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా తమ విశ్వాసపాత్రులైన అనుచరులతో కూపన్లు మరియు ప్రత్యేక ఒప్పందాలను పంచుకుంటాయి. కొన్ని గ్రీటింగ్ కార్డ్ కంపెనీలు అంతర్జాతీయ కాఫీ డే గ్రీటింగ్ కార్డులను అలాగే ఉచిత ఇ-కార్డులను విక్రయిస్తాయి . ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఏడాది పొడవునా వివిధ తేదీలలో తమ స్వంత జాతీయ కాఫీ రోజులను జరుపుకుంటాయి.…
Read More
ప్రపంచ వృద్ధుల దినోత్సవం

ప్రపంచ వృద్ధుల దినోత్సవం

ప్రపంచ వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న నిర్వహించబడుతుంది. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. మొట్టమొదటిసారిగా వియన్నాలో 1984లో వయో వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. సీనియర్‌ సిటిజన్‌ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటిసారిగా వాడడం జరిగింది. 1990, డిసెంబర్‌ 14న ఐక్యరాజ్య సమితి వృద్ధుల కోసం ఒక నిర్థిష్ట ప్రణాళికను తయారుచేసి, ప్రపంచ దేశాలన్నీ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. 2004లో స్పెయిన్ దేశంలో జరిగిన 86 దేశాల సమీక్షా సమావేశాలలో వృద్ధుల సంక్షేమం కోసం 46 తీర్మానాలను ఆమోదించారు. మొదటిసారిగా 1991, అక్టోబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా పంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. యౌవనదశలో తమ శక్తియుక్తులన్నింటినీ పిల్లల ఎదుగుదలకే వెచ్చించే అమ్మానాన్నలు- అవసాన దశలో బుక్కెడు బువ్వకు, జానెడు నీడకు తడుముకోవాల్సిన దీనస్థితిలో…
Read More
ప్రపంచ శాఖాహార దినోత్సవం

ప్రపంచ శాఖాహార దినోత్సవం

ప్రపంచ శాకాహార దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మూగజీవాలపై మానవ ప్రేమను ప్రోత్సహించి, పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడేదిశగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం నిర్వహించబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా శాకాహారులను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు 1970లలో ఉత్తర అమెరికా శాకాహార సొసైటీ ఏర్పడింది. 1977లో తొలిసారిగా అమెరికాలో ఈ దినోత్సవాన్ని ప్రారంభించగా, 1978లో అంతర్జాతీయ శాకాహారం యూనియన్ ఆమోదించింది. ప్రపంచ శాకాహారం దినోత్సవం సందర్భంగా అక్టోబరు నెల శాకాహార అవగాహన నెలగా ప్రారంభిమై, నవంబరు 1న ప్రపంచ వేగన్ దినోత్సవంతో ముగుస్తుంది. శాకాహార పద్ధతులు, ప్రయోజనాలను ప్రోత్సహించడానికి స్థానిక, ప్రాంతీయ, జాతీయ సమూహాలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. పర్యావరణ ప్రభావం: శాఖాహారం అందించే ఆహారాలు మాంసం ఉత్పత్తితో పోలిస్తే తక్కువ మొత్తంలో వనరులను వినియోగిస్తాయి. ఉదాహరణకు, మొక్కల ఆధారిత ఆహారం కంటే మాంసాన్ని ఉత్పత్తి చేయడానికి చాలా ఎక్కువ శిలాజ ఇంధనం అవసరం. ఆరోగ్య ప్రయోజనాలు: ఆహారంలో అవసరమైన…
Read More

అక్టోబర్ 01 ప్రత్యేకతలు :⁠-

ప్రపంచ వృద్ధుల దినోత్సవం, చైనా జాతీయదినోత్సవం, నైజీరియా జాతీయదినోత్సవం. ప్రపంచ శాఖాహార దినోత్సవం. 1847: హోమ్‌రూల్ ఉద్యమకర్త అనీ బిసెంట్ జననం (మ.1933). 1862: సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నంనాయుడు జననం (మ.1939). 1869: ప్రపంచములో తొలిసారిగా పోస్టుకార్డును ఆస్ట్రియా దేశంలో విడుదల చేశారు. 1922: తెలుగు సినిమా హాస్యనటుడు అల్లు రామలింగయ్య జననం (మ.2004). 1926: భారతదేశంలో బ్రిటీష్ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమీషన్ నెలకొల్పింది. 1928: దక్షిణ భారత సినిమా నటుడు శివాజీ గణేశన్ జననం (మ.2001). 1935: భారత సుప్రీంకోర్టు నెలకొల్పబడింది. 1946: సినిమా దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం మరణం (జ.1902). 1951: భారతదేశ లోక్‌సభ సభ్యుడు జి.ఎం.సి.బాలయోగి జననం (మ.2002). 1953: కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ. 1958: భారతదేశంలో మెట్రిక్ కొలతల పద్ధతి ప్రవేశపెట్టబడింది. మాధవి కాళ్లసేకరణ
Read More