డిసెంబర్ 20 ప్రత్యేకతలు :-
✒ 1934: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఈడుపుగంటి వెంకట సుబ్బారావు జననం (మ.2010). ✒1942: కోల్‌కతా పై మొదటిసారి జపాన్ వైమానికదాడి చేసింది. ✒1988: ఓటు వేసే కనీస వయసును 21 నుండి 18కి తగ్గిస్తూ చేసిన 62వ రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఆమోదం పొందింది. ✒1990: అమెరికన్ పాప్ గాయని, గీత రచయిత జోజో జననం. ✒1996: అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, రచయిత, కాస్మోలజిస్ట్ కార్ల్ సాగాన్ మరణం (జ.1934). ✒2012: భారత హాకీ క్రీడాకారుడు లెస్లీ క్లాడియస్ మరణం (జ.1927). మాధవి కాళ్లసేకరణ