Year: 2025

అంగడి బొమ్మలు

అంగడి బొమ్మలు

చీకటి కమ్మిన జీవితాలు చీకటి దుఃఖంలో నేటి రేయి ఎందరు అతివల బ్రతుకులు తిరునాళ్ళై కన్నీళ్లు ఇంకిపోయిన కళ్ళల్లో అగ్నిపూవులు పూస్తున్నాయో ఈ ఎడారి లోకంలో. చదువుల కల్పవళ్లులు తిండి తిప్పలు లేక ఆకలి డొక్క పీకుతూ చదువుకునే స్తోమత లేక గత్యంతరం లేక సెక్స్ వర్కర్లుగా జీవితాలను నాశనం చేసుకునే అభాగ్యులకు చేయూత నిచ్చేవాళ్లేరి ? ఈ రోదనలలో కొట్టుకుపోయే జీవితాలకు ఈ చీకటి రాత్రులలో అంగడి బొమ్మలు ఎన్నాళ్ళు ? వీళ్ళను గుర్తించి జీవన జ్యోతులు వెలిగించలేమా, ఆలోచించండి.అపరాజిత్సూర్యాపేట
Read More
అమ్మాయి అంటే పిడిబాకు

అమ్మాయి అంటే పిడిబాకు

అంశం : నేటి పిల్లలు సామాజిక బాధ్యతశీర్షిక :అమ్మాయి అంటే పిడిబాకు,,,,,!రచయిత అపరాజిత్ రెడ్డి మనదేశంలో చాలా వరకు అమ్మాయిలను నాజూకుగాలోకం తెలియకుండా పెరుగుతున్న దుస్థితిఅమెరికా లాంటి దేశాల్లో అమ్మాయిలంటే అగ్గిపిడుగులుమనదేశంలో ఆడపిల్లలు చదువుల సరస్వతులు కావొచ్చునెమో కానీ శారీరక దుర్బలులనడం శ్రేయస్కరంఅమెరికా అమ్మాయిలంటే అసలు సిసలైన క్రీడాకారులు కొందరు మార్షియల్ ఆర్ట్స్ లో సుప్రసీద్దులు,,,,,,,,,ఆడపిల్లలు చదువులతో పాటు శారీరక దృఢత్వం కలిగివుండేందుకు,,,,,,క్రమం తప్పకుండా వ్యాయామాలు నేర్పే సెంటర్లలో శిక్షణ పొంది ఆరోగ్యంగా వుంటేనే శారీరక మానసిక దృఢత్వం ఏర్పడి చదువు సంస్కారం సులువైతాయి,,,,,,,మన దేశంలో పురుషులను మహిళలను వేర్పరిచి చూస్తూ మహిళల పాలిట యమకూపాలయ్యారు,,,,,,,,అభివృద్ధి చెందిన దేశాల్లో ఆడది అబల కాదు అంటూ అన్ని రంగాల్లోకి ప్రవేశించి దూసుకెళుతున్న మాష్టర్ మైండ్స్ మరియు చిచ్చరపిడుగులు,,,,,,,ఆడపిల్లలు ఐరెన్ శరీర సౌష్టవంతో దుష్టుల పట్ల సింహస్వప్నాలుగా ఎదగాలి,,, ,,,,కష్టపడే తత్వం గల ఆడైనా మగైనా దుస్సంఘటనలు ఎదురైతే దునుమాడుతూ దూసుకెళ్ళే నైజం అంతేకాకుండా…
Read More
వస్త్రాల విలువ

వస్త్రాల విలువ

అక్షర కొరకుఅంశం - నేటి పిల్లల ప్రవర్తనరచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - వస్త్రాల విలువ వలువ తోనే విలువజానెడు బట్టను కొలువనేటి పిల్లల బట్టలుకొలిచేటట్టే లేవు! సగం సగం వస్త్రాలునిజం నిజం అస్త్రాలువేరు వేరు వలువలుచూడ లేని రకాలు! సమాజం లో ఆడవారివస్త్రధారణ మగ వారికికలిగించు కోరికల వెల్లువనిండైన బట్టలే స్త్రీకి అందం! నేటి సమాజపు పోకడలేదు మనుషులకు నిలకడరావాలి మార్పు జనులకువస్త్రాల విలువ తెలుచుటకు! ఆది మానవులం కాదు మనంనాగరిత కలిగిన మనుషులంపిల్లలకు సాంప్రదాయం నేర్పండిపలు విషయాలు తెలుపండి! ఇది నా స్వంత రచన..
Read More
డిసెంబర్ 27 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 27 ప్రత్యేకతలు :⁠-

✒1571: ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్ జననం (మ.1630). ✒1822: ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ జననం (మ.1895). ✒1911: జాతీయ గీతం జనగణమన ను మొదటిసారి కలకత్తాలో కాంగ్రెసు సభల్లో పాడారు. ✒1945: ప్రపంచబ్యాంకు ఏర్పాటయింది. 28 దేశాలు సంతకాలు చేసాయి. ✒1953: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్ జననం. ✒1956: తమిళ సినిమా నటుడు, నిర్మాత ప్రభు గణేశన్ జననం. ✒1965: బాలీవుడ్ చిత్రాలలో నటించే భారతీయ నటుడు సల్మాన్ ఖాన్ జననం. ✒1992: అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ✒2007: రెండుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా పనిచేసిన బెనజీర్ భుట్టో మరణం (జ.1953). మాధవి కాళ్లసేకరణ
Read More
ఎర్రమందారం సూరీడా రా తరలిరా,

ఎర్రమందారం సూరీడా రా తరలిరా,

తొలిపొద్దు పొడిచే వేళాయెతూరుపు కొండలన్నీ ఎర్ర గొడుగులు పట్టుకున్నాయిసూరీడును కప్పేసిన మబ్బులు ఎర్రని నిప్పుల కుంపట్లు,,,,,,సముద్రం ఆవల సూర్యోదయం ఈవాల భయంతో చీకట్లు జారుకుంటున్నాయి,,,,,,,,,చలిగాలులు పీల్చేసిన శరీరాలు గజగజ వణుకుతూ సూరీడు లేత సింధూరం కాంతుల్లో సేదదీరుతున్నాయి,,,,,,,,,,,,ఆకలి కొరకే పుట్టినట్లు జనం ఆవురావురుమంటూ వేడివేడిగా చాయ్ లు టిఫిన్లు లాగించేస్తున్నారు కళాకాంతులు పట్టని దివాలుకోరు లోకం,,,,,,,,,,,రైతులు ఎడ్ల మెడలపై అరకలు వేసుకుని తెల్లవారక మునుపే పొలం దారి పట్టారు,,,,,,,,,,,,తొలిపొద్దు ఎర్రని కాంతుల్లో పూవులన్నీ వికసించి ప్రకృతి ఇంకా శోభిల్లుతోంది అవనీ తనయుడా భయపడకు,,,,,,,,,రైతుకూలీలు తూరుపు ఎర్రని నిప్పుకణిక సాక్షిగా గుండెలు మండుతున్న సుట్ట తాగుతూ తెల్లవారు జామున ఊపిర్లు పోసుకుంటూ పొద్దస్తమానం శ్రమల జీవితాలకి తమకు తామే ఊరుకి సంజీవనీ పుత్రులు త్యాగధనులు మొనగాళ్ళు,,,,,,,,,,,పేదరికంలో పెద్దయ్య ఖల్ ఖల్ మంటూ దగ్గుతూ తూరుపు ఎర్రని సూరీడుకు దణ్ణం పెడుతూ ఊపిర్లు వదిలాడు,,,,,,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More
ముగ్గురు మూర్ఖులు

ముగ్గురు మూర్ఖులు

ముగ్గురు మూర్ఖులుముగ్గురు భ్రష్టులుముగ్గురు మిత్రులై ………పూర్వపు ప్రక్కింటి మిత్రుడిపైవిషం కుమ్మరిస్తున్నారు……ఒకడింట్లో యుద్ధానికికత్తులు నూరుతున్నారు……అర్థమైంది,ముగ్గురి విద్వేష పూరిత ప్రణాళిక అర్ధమయింది…….అక్కడ కత్తులు నూరుతున్న వాళ్ళు కౌరవులు…..!బాధితులు పాండవులు…..!అయితే…….ఇక్కడ రధసారధిశ్రీకృష్ణుడు…….!వ్యూహం గమనిస్తున్నాడు……!!ఏమి జరుగుతుందో…….ఊళ్ళో……..ఉత్కంట…..ఇప్పుడు కొత్తగా ఏమీ….జరగదు…..!పూర్వం…..జరిగిందే జరుగుతుంది…..,!!మహాభారత యుద్ధం తర్వాతిపరిణామం………!!!శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం..,,!కౌరవ సైన్యం నిశ్శేషం…..!!పాండవ పట్టాభిషేకం…..!!!🩷🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
Read More
అక్షరాల పూవులు

అక్షరాల పూవులు

అక్షరాలను చేతిసంచిలో పోసుకుని ఒక్కో అక్షరాన్ని సంధిస్తే , కాలకూట విశం నాపై చిమ్మేందుకు సిద్ధంగా వున్న నీ నాలుకపై అమృతతుల్య అక్షరాల పూవులు నీ మెడలో హారంగా పడగానే నీవు ఒక్కసారిగా కుదేలయ్యి మూర్ఛిల్లి, జీవన సోయగాలలో పూసిన అక్షరాల తొలిపొద్దువై మేల్కొన్న జ్ఞాన అక్షరాలకుక్షివి,,,,,,,,,!!అపరాజిత్సూర్యాపేట
Read More
యువతా ఎటు వైపు నీ పయనం

యువతా ఎటు వైపు నీ పయనం

అంశం : నేటి పిల్లలు సామాజిక బాధ్యతశీర్షిక :యువతా ఎటు వైపు నీ పయనం!?రచయిత అపరాజిత్ రెడ్డి యువతా ఎటు వైపు నీ పయనం!?వెలుగులోకా?చీకటిలోకా?యువకుల అందాలు ఇనుమడించేదిశుభ్రంగ గడ్డం గీసుకుని మీసకట్టుతోసంప్రదాయ ప్యాంటు,షర్ట్ లోఅందం, ఆనందం, అద్వితీయం!గడ్డాలతో సహా మీసాలు గీసుకునిరక రకాల క్రీములు ముఖానికి రాసుకునినూతనంగా వస్తున్న క్రీములు ఒళ్లంతా రుద్దుకునిజుత్తు ఫ్యాషన్ పేరుతో పరమ దరిద్రంగా కత్తిరించుకునిపక్కన నిలబడితే కొట్టొచ్చినట్లు గబ్బు వాసనకనీసం ఆడ మగ తేడా అయినా తెలియని విధంగా!యువతరం ఎటుపోతోంది?కనిపించని కాలం వైపరీత్యమా ఇది!?!ఆడపిల్లలు ముఖానికి ఫౌడర్ రాసుకుని నుదుట బొట్టు రమణీయంసరే లంగా ఓనీలు పోయాయ్!పంజాబీ దుస్తుల్లో ఫ్రీగాఅందంగా నాజూగ్గా అగుపిస్తే సరిపోదా!?!విపరీత పోకడలతో రక రకాల క్రీములు,సెంట్లు పూసుకునిఒళ్లంతా అగుపించే దుస్తుల్లో చూడ్డానికే అసభ్యంగాగుప్పు గుప్పుమని రక రకాల వాసనలతోఎటుపోతోంది ఈ తరం కారుచీకట్ల కనుసన్నల్లోకా?ఇది చాలదన్నట్లు చెవుల్లో ఇయర్ ఫోన్లు శరీరమంతా వైర్లువీళ్ళు వినేదంతా చెత్త సాహిత్యం సంగీతంపక్కవాళ్ళకేం వినపడదు కానీ…
Read More
వీర్ బాల్ దివస్

వీర్ బాల్ దివస్

పదవ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జీ యువ కుమారుల అసాధారణ ధైర్యం మరియు త్యాగాన్ని స్మరించుకునే వీర్ బల్ దివస్, ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న భారతదేశంలో ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజు వారి అచంచల విశ్వాసం మరియు ధర్మం పట్ల నిబద్ధతకు శక్తివంతమైన జ్ఞాపకంగా పనిచేస్తుంది, వారి వారసత్వంతో తరాలకు స్ఫూర్తినిస్తుంది. వీర్ బల్ దివాస్ మూలాలు సిక్కు చరిత్రలో విషాదకరమైన కానీ వీరోచితమైన అధ్యాయంలో ఉన్నాయి. డిసెంబర్ 1704లో, ఆనంద్‌పూర్ సాహిబ్ ముట్టడి సమయంలో, గురు గోవింద్ సింగ్ జీ మరియు అతని కుటుంబం మొఘల్ సామ్రాజ్యం నుండి అపారమైన హింసను ఎదుర్కొన్నారు. గందరగోళం మధ్య, అతని ఇద్దరు చిన్న కుమారులు, సాహిబ్‌జాదా జోరావర్ సింగ్ మరియు సాహిబ్‌జాదా ఫతే సింగ్‌లను సిర్హింద్ మొఘల్ గవర్నర్ వజీర్ ఖాన్ బంధించారు. ఇస్లాం మతంలోకి మారడానికి బదులుగా భద్రత మరియు సంపదను అందించినప్పటికీ, ఆ యువకులు…
Read More
బాక్సింగ్ డే

బాక్సింగ్ డే

బాక్సింగ్ డే , ఆఫరింగ్ డే అని కూడా పిలుస్తారు , ఇది క్రిస్మస్ రోజు తర్వాత రోజు డిసెంబర్ 26న జరుపుకునే సెలవుదినం. బాక్సింగ్ డే ఒకప్పుడు అవసరంలో ఉన్నవారికి బహుమతులు విరాళంగా ఇచ్చే రోజు, కానీ ఇప్పుడు అది క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మారింది. ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉద్భవించింది మరియు అనేక కామన్వెల్త్ దేశాలలో జరుపుకుంటారు. అవసరమైతే జతచేయబడిన బ్యాంక్ సెలవుదినం లేదా ప్రభుత్వ సెలవుదినం డిసెంబర్ 27 లేదా 28న జరగవచ్చు, తద్వారా అది వారపు రోజున వస్తుంది. బాక్సింగ్ డే కూడా క్రైస్తవ పండుగ సెయింట్ స్టీఫెన్స్ డేతో సమానంగా ఉంటుంది. తూర్పు స్పెయిన్ , ( కాటలోనియా , వాలెన్సియా మరియు బాలెరిక్ దీవులు , చెక్ రిపబ్లిక్ , జర్మనీ , ఆస్ట్రియా , హంగేరీ , నెదర్లాండ్స్ , ఇటలీ , పోలాండ్ , స్లోవేకియా , స్లోవేనియా ,…
Read More