Year: 2025

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

లాల్ బహదూర్ శాస్త్రి(1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడు. శాస్త్రి నెహ్రూకి విధేయుడు. అలాగే నెహ్రూ, శాస్త్రికి ఎంతో ఇష్టమైనవాడు అయినప్పటికీ పార్టీలో గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నాడు. కానీ నెహ్రూతో సాన్నిహిత్యం కారణంగా అతను తరువాత కాలంలో ప్రధానమంత్రి కాగలిగాడు. అతను 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో…
Read More

గాంధీ జయంతి(అంతర్జాతీయ అహింసా దినం)

అంతర్జాతీయ అహింసా దినోత్సవం అక్టోబర్ 2 , మహాత్మా గాంధీ జన్మదినం రోజున జరుపుకుంటారు . ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం A/RES/61/271 ప్రకారం ఇది జూన్ 15, 2007న స్థాపించబడింది. ఈ రోజు "విద్య మరియు ప్రజా అవగాహన ద్వారా అహింస సందేశాన్ని వ్యాప్తి చేయడానికి … మరియు శాంతి, సహనం, అవగాహన మరియు అహింస సంస్కృతి కోసం కోరికను పునరుద్ఘాటించడానికి" ఒక సందర్భం. ఇది ప్రభుత్వ సెలవుదినం కాదు , కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ మార్గాల్లో జరుపుకుంటారు, తరచుగా ప్రపంచ సమస్యలపై దృష్టిని ఆకర్షించడానికి. దీని తేదీ మరియు ఉద్దేశ్యం గాంధీ జయంతి యొక్క భారత జాతీయ ప్రభుత్వ సెలవుదినంతో సమానంగా ఉంటుంది. జనవరి 2004లో, ఇరానియన్ నోబెల్ గ్రహీత షిరిన్ ఎబాది పారిస్‌లోని ముంబైలోని వరల్డ్ సోషల్ ఫోరమ్‌కు అంతర్జాతీయ విద్యార్థులకు బోధిస్తున్న ఒక హిందీ ఉపాధ్యాయుడి నుండి అంతర్జాతీయ అహింసా దినోత్సవ ప్రతిపాదనను తీసుకున్నారు .…
Read More

అక్టోబర్ 02 ప్రత్యేకతలు :⁠-

1.1535: ఫ్రెంచ్ విశ్లేషకుడు జాక్యూస్ కార్టైర్ 1535 అక్టోబరు 2న హోచెలాగా (మాట్రియల్ చూడండి) ను సందర్శించాడు, హోచెలాగాలో నివాస ప్రజలు "వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం" నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు. 1844: మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్‌ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు. 1845: భారతదేశంలో మొదటి షిప్పింగ్ కంపెనీ ప్రారంభమైంది. 1934: భారత నావికాదళం ( అప్పటి పేరు రాయల్ ఇండియన్ నేవీ) స్థాపించబడింది. 1951: శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. 1952: సంఘ ప్రెంపుదల కార్యక్రమం ప్రారంభమైంది. 1954: ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న చందర్‌నగర్ పశ్చిమ బెంగాల్‌లో భాగంగా మారింది. 1955: చెన్నై లోని పెరంబూరులో ఉన్న సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) తన పనులు మొదలుపెట్టింది. 1961: బొంబాయిలో (నేటి ముంబై) షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. 1966: భారతదేశం లోని 16…
Read More

నిద్రలు కరువైన మనుష్యులు,,,,,,,!!

ఉదయం నుండి పడుకునేదాకరణగొణధ్వనుల మధ్య బిజీబిజీగా వత్తిడిలో గడిచిపోయే రోజులుముసురుకుంటున్న వడివడిగా ఆలోచనల పరంపరనిద్రలేక ఎండిపోయి ఆకులు రాలిన వృక్షంలా ఆందోళనల ఈదురుగాలులునిద్రలేని గుబులు మనస్సు పొరలు విచ్చుకుని ఆలోచనల అలజడులుఎంత ప్రయత్నించినా కునుకుపట్టని రాత్రులన్నీఅగ్నిపునీత కళ్ళల్లో అగ్నికీలలుతెల్లవార్లు కళ్ళుబైర్లు కమ్ముతూ కళ్ళల్లో మెరుపులురాత్రుళ్ళు నిద్రపట్టని అభాగ్యురాలి ఆక్రందనలలా రక్తసిరలు మసలే కళ్ళుకునుకు పట్టని నిశీధిలో నీడలు నీడలుగా కదులుతూ కళ్ళుశారీరం అలసిపోతే నిద్రనింపుకున్న కళ్ళు ఒళ్ళుతెలవని ఘాటైన ఘాడనిద్రలో కళ్ళుపునీతలు మనస్సు తనువుఆయురారోగ్యాలు సిద్దించును జీవిత రథచక్రాలు వడివడిగా సాగిపోతూ,,,,,మత్తుమందులు,బీరు,విస్కీలకు వచ్చేది నిద్రకాదు మరణానికి చేరువచేసే మత్తులో ,,,,,,చిత్తు,,,చిత్తు,,,,!కష్టజీవికి అలసిసొలసి అలా పడుకోగానే ఘాడనిద్రలోకి జారుకుంటాడుచమట పట్టని వైట్ కాలర్ మనస్సు ,నోటిని మాత్రమే ఉపయోగించే వాళ్ళు అలా ఆరుబయట నడక, రోజంతా హుషారుగా ఉంచుతుంది, రాత్రి త్వరగా నిద్రపడుతుంది,,,,,,, !! అపరాజిత్సూర్యాపేట
Read More

ఆత్మవిశ్వాసం నీ ఆయుధమైతే

విజయం నీ వెంట నడుస్తుంది…చేసే పనిలో విజయం సాధించాలి అంటే మంది, మార్భలము, ధనము అవసరం లేదు.., సాధిస్తాను అనే ఆత్మవిశ్వాసం నీలో ఉంటే చాలు విజయం నిన్ను తప్పక వరిస్తుంది. @""""::::: విజయదశమి శుభాకాంక్షలు:::
Read More

విజయదశమి,,,!

దుష్టశక్తుల సంహరణ దినంవిజయుడు జమ్మిచెట్టుపై నుంచి ఆయుధాల సేకరణ దినంరావణ సంహరణ దినందేవేరి కాళిక మహిషాసుర మర్దన దినందుష్ట సంహరణ శిష్ట రక్షణ దినంధనమాదాందులపై విల్లునెక్కుపెట్టిన దినంపైశాచిక వికృత దుర్మార్గులను చెండాడే దినంసకల దుర్మార్గాలు చేస్తూ నమ్మబలికే నాయవంచకులను చెండాడే దినందుర్మార్గపు రాజకీయ నాయకుల గుండెల్లో ఫిరంగులు మ్రోగే దినంఅమాయక ప్రజల ఆర్తనాదాలు అంతం పలికే దినంస్వార్థపూరిత శక్తుల దోపిడీ ననచే దినంఒక లక్ష్యంతో ఉవ్వెత్తున ఎగిసే యువతకు దిశానిర్దేశం చేసే దినంఆకలితో అల్లల్లాడుతున్న జనానికి ఉద్యమ ఉగ్గుపాలు పొసే దినంజవాభీతరం లేని ప్రభుత్వాలపై ఎక్కుపెట్టిన బానం ఈ దినంమధ్యతరగతి కుటుంబీకులు దైన్యం వీడి సరళీకృత వైవిధ్యం సమీకరించుకునే దినంరంగవల్లులు తీర్చే మహిళా నిరక్షరాస్యులచే అక్షర జ్ఞానంతో చదువుల చైతన్యం నింపే దినంఅజ్ఞాన అంధకారాలను పారద్రోలి అజ్ఞాత మేధావులకు విముక్తి కలిగించే దినంకులమతాలకు అతీతంగా జాతిని జాగృత పరచే దినంచదువులమ్మ తల్లి ఒడిలో బడిపిల్లలను మేధోసంపన్నులుగా తీర్చిదిద్దే దినంఅవలక్షణాల అసమర్థులను వెలివేసే…
Read More

వృద్ధాప్యంఆట వెలదులువయసు మీరునపుడు వంటి శక్తులు తగ్గుపనులు చేయలేని పండు టాకుఅడుగు వేయలేరు,అన్నము దినలేరుచంటి పిల్లల వలె సాకవలెను

పనులు చేసి చేసి తనువలసి సొలసిపండుటాకు రాలి పడిన యటులముసలి తల్లి దండ్రి పూర్తిభారమునంతసంతు జూచుననుచు సంతసించు పెంచి,విద్య నేర్పి,ప్రేమనుపంచుచూముసలి తల్లి, దండ్రి మురిసినారుమూఢులై కొమరులు బుద్ధిహీనులగుచుచీదరించుకొనుట చిత్రమాయె! వృద్ధులనుభవాలు వృద్ధిసోపానాలుఆచరించు వారికధిక సుఖముపెద్దలున్న యింట ప్రేమబంధాలుండుచింతలేక యుండు చిన్నవారు తల్లి దండ్రి సేవ తనయులు జేసినధన్యజీవి యగును ధరణియందుముసలివారి వళ్ళ ముప్పు కలుగుననివెడలగొట్టు సుతుడు వెర్రివాడు ! ......... కోట.
Read More

అక్షరాల అగ్నిపూవులు

బ్రతుకు పుటలలోనిదుఃఖిత లోగిళ్ళనులిఖించుకున్న అక్షరాలనుఎన్నిమార్లు మళ్ళీమళ్ళీ చదువుకున్నానోకన్నీళ్ళను కళ్ళ బావిలోంచితోడుకుని నాలోనేను కుమిలి కుమిలిలౌక్యం తెలియని అమాయకత్వంలోఎన్నెన్ని మార్లు మోసపోయానోఎన్నిమార్లు చావు తలంపులతోపిశాచి కలల్లో తేలియాడానోబాల్యం నుండి మనో సంఘర్షణలలోఎడారి మంటల ఇసుకలోజీవితం ఎండమావుల్లో పరుగులుఎక్కడా ఆసరాగా ఒయాసిస్సు అగుపించలేదుఓటముల మీద ఓటములతోజీవితమంతా గుండె మంటలేస్నేహితులే నా ప్రతిభకు సవాళ్ళైనారునేను అనేవాన్ని చిరునామా లేకుండానా ప్రగతి పడగొట్టి పైనుండి అందలాలెక్కారుఅగమ్యగోచరంగా ప్రయాణం సాగించానుమనస్సు నిండా అగ్గిపుష్పించితిమిరాల నుండి సన్నని కాంతి కిరణాలుఎక్కడినుండో చిన్నిచిన్ని ఆశలుజీవితంలో చిగుళ్ళు తొడిగాయిచిన్న బడిపంతులు ఉద్యోగంఅక్షరాలు రాసుకునేందుకు కలంఅగుపించిన కాగితాల నిండా సిరాఅక్షరాల తొలిపొద్దు ఆరాధ్యందైవ కృపవల్ల మీ ముందుకుఅనుంగు సోదరుడు అక్షరాలలోనా జీవుతానుభవాలే నా కవితలునాకు కళ్ళల్లోని అక్షరాలు ఆ దైవం,,,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More

తలుపులు తెరుచుకున్నాతప్పించుకోలేని బంధాల్ని!గెలిచాననుకున్నాగెలవని మనసు గాయాల్ని!!

గోడల్ని కూలగొట్టినాగుండెల్లో మిగిలే శూన్యాల్ని!వెలుగుల వేదికలెక్కినాచీకట్లోనే మిగిలే నిజాల్ని…!! ShivRmShnkr ✍️
Read More

సరస్వతి మహాతల్లి

మనస్సు పూదోటలో విరిసిన తెల్లకలువలో దేవేరిచదువుల తల్లి విజ్ఞాన గని సరస్వతీ మాతకావ్యసంపుటాల కమనీయ ఆస్వాదనలు పరవశానజ్ఞానం పుట్టుకతో దివ్యగ్రంథాలకు మూలాలు నీలోంచి ఎగిసిపడ్డ అమృతాలుఆనందో బ్రహ్మ ,,,,,,,తిమిరాల నుంచి జ్ఞాన జ్యోతిర్మయం దాకా నీవే తల్లివి తండ్రివి,,,,,,,ఈ విశాల జగత్తులో అక్షరాలు పూయించి కారుచీకట్ల లోకంలో దివ్యత్వం అంకురాలు మొలకెత్తించింది నీవే తల్లీ ,,,,,,,,,తెల్లని కాగితపు రేఖలలో అక్షరాల జ్ఞాన నిధులను చదివించే తల్లివి నీవే తల్లీ,,,,,,,,,,,బ్రహ్మ జ్ఞాన నేత్రానివి విశ్వకుటీరంలో ఆత్మజ్ఞాన తత్పరత కోసం పండితుల లేఖినివి నీవేయై వెలుగుల దేవేరివి,,,,,,,,అక్షరాల అంబులపొది నుంచి ఒక్కో కావ్యాన్ని అజ్ఞానం అంధకారంపై జ్ఞానతృష్ణ అనే ధనస్సు నెక్కుపెట్టి గురిచూసి కొట్టే అలౌకిక ఆనందాల హరివిల్లు నీవే తల్లీ,,,,,,,,,,సకల విద్యాపారంగతులకు ఆకలి దప్పికలు నీవే తల్లీ,,,,,,,,పండితులలో దేదీప్యమానంగా వెలిగిపోయే కీర్తి సుమాలను పూయిస్తూ సమాజంలో వెలుగుపూల అక్షరాలతో మనస్సు ఉల్లాసాల ఉగ్గుపాల జ్ఞానోదయం,,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More